అమరవీరుడు: తెలంగాణ ఉద్యమాన్ని తారాస్థాయికి చేర్చిన వీరుడు శ్రీకాంతాచారి 10 వర్ధింతి నేడు!! 66tv
Description
హైదరాబాద్ వెళ్లిన శ్రీకాంతచారి తొలుత బీజేపీ లో ఆ తరువాత టీఆర్‌ఎస్ లో క్రీయాశీలక కార్యకర్తగా, విద్యార్థి నాయకుడిగా చురుకైన పాత్రను పోషించాడు. తెలంగాణ ఉద్యమ కార్యక్రమాలను ముందుండి నడిపేవాడు. సెలవుల్లో ఇంటికి వెళ్లినా.. తెలంగాణ ధ్యాసే. అదే పాటలు పాడుతూ తెలంగాణ నినాదాలు చేస్తూ కవితలు రాస్తూ ఉండేవాడు. తెలంగాణ అతడి ఊతపదమైంది. ఈ క్రమంలో తెలంగాణ కోసం టీఆర్‌ఎస్ అధినేత కె.సి.ఆర్ చేపట్టిన అమరణదీక్ష శ్రీకాంత్‌లో ఉద్యమావేశాన్ని నింపింది.
అమరవీరుడు: తెలంగాణ ఉద్యమాన్ని తారాస్థాయికి చేర్చిన వీరుడు శ్రీకాంతాచారి 10 వర్ధింతి నేడు!! 66tv
#Telangana #SrikanthaChary #Amaraveeudu
► News: https://bit.ly/2mkJyiO
► Watch LIVE: https://bit.ly/2mnZqkD
► Today's Top News: https://bit.ly/2mmxRrV
► Follow us on Youtube : https://bit.ly/3237rMc
► Follow us on Facebook : https://bit.ly/2xmxxvk
► Follow us on Twitter : https://bit.ly/2FHsNFf
► Follow us on Instagram : https://bit.ly/2WWt6lm
► Follow us on 66tv Entertainment : https://bit.ly/2GJhQmX
66 TV is a 24 x 7 Telugu News Channel Run by Brundha BroadCasting Network.Represents Complete News Stories in Detailed and Insightful Manner.66 tv Channel comprising Political News, women Infotainment Programs,Film News, Youth Based Programs, Devotional programs, special programs and People Issues.
Comments