ఉచితంగా ఏడు రకాల కూరగాయల పంపిణీ#CHANDRAGIRI#TOP10NEWSAP#KLREDDY
Description
ఉచితంగా ఏడు రకాల కూరగాయల పంపిణీ
Please like and subscribe for more interesting update
బాలాజీ కన్ స్ట్రక్షన్స్ ఎర్త్ మూవర్స్ కంపెనీ వారి సహకారంతో ఎర్రావారిపాళ్యం మండలం లోని ప్రజలకు ఉచితంగా ఏడు రకాల కూరగాయల పంపిణీ........ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తమ్ముడు రఘునాథ రెడ్డి
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఎర్రవారిపాల్యం మండలం లోని ప్రజలకు ఏడు రకాల కూరగాయలు ఎర్త్ మూవర్స్ కంపెనీ వారి సహకారంతో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తమ్ముడు రఘునాథ రెడ్డి చేతుల మీదగా బుధవారం పంపిణీ చేశారు.
ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో సామాజిక బాధ్యతతో తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆశీస్సులతో ఏడు రకాల కూరగాయలను ఉచితంగా ఎర్రవారిపాళ్యం మండలంలో పంపిణీ చేస్తున్నామని కిషోర్ చౌదరి తెలిపారు.
పాకాల ఎస్.ఐ రాజశేఖర్ చేతుల మీదుగా బయట రాష్ట్రాల నుండి వచ్చిన 22 మందికి బియ్యం, నగదును పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో సి.ఐ మురళీకృష్ణ, ఎస్.ఐ లక్ష్మీనారాయణ, తాసిల్దార్ భాగ్యలక్ష్మి ,ఎంపీడీఓ మురళీ మోహన్ రెడ్డి, ఏ.పీ.ఎం తిరుమల రాజు, మండల కన్వీనర్ చెంగల్ రెడ్డి, జడ్పీటీసీ కరుణాకర్ రెడ్డి, స్థానిక వైసిపి నాయకులు ఆనంద రెడ్డి, నిరంజన్ రెడ్డి ,పెద్దరెడ్డిప్ప రెడ్డి, శ్రీ రాములులు, సునీల్, మస్తాన్, సహదేవ రెడ్డి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
Top10 News Channel Is a 24/365 With Top news on the Digital platform,
The Best Place for News in the Best Place on Earth
With Breaking News,Politics Updates, Entertainment News,
Health Updates, Mythology Stories,And Exclusive News.
Comments