ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉదారత#TIRUPATI#TRAFIC#TIRUPATI POLICE#TOP10NEWSAP#KLREDDY
Description
ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉదారత..
Please like and subscribe for more interesting update
లాక్ డౌన్ కారణంగా అన్ని హోటల్స్ మూతపడి నిర్మానుష్యంగా మారడంతో యాచకులకు ఒక్క రూపాయి కుడా దానం చేసే వారు కరువయ్యారు.... ఈ సందర్భంలో ఇవాళ స్థానిక లీలామహల్ సర్కిల్ వద్ద ఆహారం కోసం ఎదురుచూస్తున్న ఓ యాచకుడికి అక్కడే విధి నిర్వహణ లో ఉన్న షణ్ముగ సుదర్శన్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ అతనికి ఆహారంగా రొట్టె, వాటర్ బాటిల్ కొనిచ్చి దగ్గర ఉండి మరి తినిపించడం తో మానవత్వం చాటుకున్నారు... ఈ దృశ్యం అందరినీ ఆకర్షించింది.... ఈ ఘటనతో మనమందరం బాధ్యతగా వ్యవహరించి ఇలాంటి వారికి మన వంతు ఆహారం అందించి మానవత్వం చాటుకుందాం..
The Best Place for News in the Best Place on Earth
Please like and subscribe for more interesting update
Top10 News Channel Is a 24/365 With Top news on the Digital platform,
With Breaking News,Politics Updates, Entertainment News,
Health Updates, Mythology Stories,And Exclusive News.
.
Comments