సు ''మనస్సు"|| మనిషి జీవనంలో మనసు వేదన విజయ సూత్రాలు || Voice By Narsimha teacher ||
Description
నరసింహ ఒక స్కూల్ టీచర్ ఆయన గొంతులో ఒక మంచి స్వరం దాగి ఉంది ఆయన గొంతు నుండి వచ్చే ప్రతి పదం కూడా మనసులోని భావోద్వేగాలను కదిలిస్తుంది కాబట్టి ఆయన గొంతు ద్వారా ప్రజలను చైతన్యపరచడమె మా ఉద్దేశ్యం ప్రతి మనిషి జీవితంలో ఎన్నో కష్టాలు సుఖాలు ఉంటాయి అలాంటి కష్ట సుఖాలను తొలగించడానికి
వారి జీవన విధానంలో మనోధైర్యాన్ని వికసింపజేయడానికి మా వంతు కృషి గా ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది మీకు గనక ఈ వీడియోల నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి మిమ్మల్నో ఇన్స్టాగ్రామ్లో
లింక్ కింద ఇవ్వడం జరుగుతుంది.
మీకు ఎలాంటి సందేహాలు సూచనలు సలహాలు ఇవ్వాలనుకున్న కూడా కింది లింక్ను క్లిక్ చేసి నాతో మీ సలహాలు పంచుకోగలరు
https://www.instagram.dhavarineeresh
1.Top 10 restricted places in the world Watch My Videos
Comments