Coronavirus | India Becomes First Country in the World to Report Over 4 Lakh New Cases on April 30
Description
దేశంలో కరోనా మహోగ్రరూపం కొనసాగుతోంది. తొలిసారిగా రోజువారీ కేసులు 4 లక్షల మార్కు దాటింది. ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ప్రపంచంలో ఇదే తొలిసారి. శుక్రవారం ఉదయం నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు 4 లక్షల 19వందల 93 మందికి కొత్తగా కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరో 3 వేల 523మంది కరోనాకు బలి కాగా మొత్తం కరోనా మరణాల సంఖ్య 2 లక్షలా 11వేల 853కి పెరిగింది. నిన్న ఉదయం నుంచి ఈ ఉదయం వరకు..... మరో 2 లక్షల 99 వేల 988 మంది కరోనా నుంచి కోలుకోగా......... దేశంలో కోవిడ్ ను జయించిన వారి సంఖ్య కోటీ 56 లక్షల 84 వేల 406కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా... 32 లక్షల 68వేల 710 మంది కరోనాకి చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకూ 15.49 కోట్ల టీకా డోసులను అందించినట్లు కేంద్రం తెలిపింది.
#EtvAndhraPradesh
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
Comments